ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ ప్రోగ్రామ్! 1 m ago
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జి. రామ్‌రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ 2024-25 విద్యా సంవత్సరానికి దూరవిద్య విధానంలో (ఫేజ్-1) అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి గల అభ్యర్ధులు నవంబర్ 15 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరు.